Monday, November 1, 2010

రాజకీయ ప్రశ్నలు


రాజకీయ ప్రశ్నలు

మీకు తెలిస్తే చెప్పండి ...

1. నీవు ఎన్నుకోని ముఖ్యమంత్రి/ప్రదానమంత్రి మీద నీకు వున్న అధికారాలు ఏమిటి?
2. ముఖ్యమంత్రి/ప్రదానమంత్రి ఎవరికి జవాబు చెప్పాలి? తనని ఎన్నుకున్న పార్టీకా, లేక పార్టీలకా? ఇందులో సామాన్యుని పాత్ర ఎంత?
3. మనము ఎన్నుకోని ముఖ్యమంత్రి/ప్రదానమంత్రి మనకు జవాబు దారిగా ఎందుకు వుండాలో నాకు తెలియదు. మీకు తెలుసా?
4. మెజారిటి అంటే, 40 % ఓటింగు (దొంగ ఓట్లతో కలిపి) జరిగితే అందులో 10% వచ్హిన వాడు గెల్చి మిగిలిన తనకు వోటు వేయని 90 % ఎంత వరకు సహాయం/ప్రజా సేవ చేస్తాడని నమ్మాలి?
5. పది కోట్లు ఖర్చు పెట్టి (మీ మెజారిటి వొట్లు డబ్బు/లంచం ఇచ్హి కొనుక్కొని ) ప్రజాసేవ చెయడానికి వచ్హిన నేను, మీకు సహాయం/ప్రజా సేవ చేస్తానని ఎందుకు అనుకుంటారు?

3 comments:

  1. 1. నీవు ఎన్నుకొని ముఖ్యమంత్రి/ప్రదానమంత్రి మీద నీకు వున్న అధికారాలు ఏమిటి?
    Answer: First of all you (people) are not electing PM and CM directly. As a individual you have no authority on them. You can seek Court intervention to direct them to do common good. But that ruling is not binding on the government.

    2. ముఖ్యమంత్రి/ప్రదానమంత్రి ఎవరికి జవాబు చెప్పాలి? తనని ఎన్నుకున్న పార్టీకా, లేక పార్టీలకా? ఇందులో సామాన్యుని పాత్ర ఎంత?
    Answer: They suppose to serve people. People have authority once in 5 years to remove them by voting out them. But in between people has no authority over Government/PM/CM. In general, in a Democratic setup PM/CM go by the Party rules (agenda).

    3. మనము ఎన్నుకోని ముఖ్యమంత్రి/ప్రదానమంత్రి మనకు జవాబు దారిగా ఎందుకు వుండాలో నాకు తెలియదు. మీకు తెలుసా?
    Answer: It is the "people" who are the main constituent of a Country/state/Nation. The other two being the Land and Sovereignty. People elect representatives to form a government. So Government must rule to please people, else they will be booted out of power in the next election cycle.

    4. మెజారిటి అంటే, 40 % ఓటింగు (దొంగ ఓట్లతో కలిపి) జరిగితే అందులో 10% వచ్హిన వాడు గెల్చి మిగిలిన తనకు వోటు వేయని 90 % ఎంత వరకు సహాయం/ప్రజా సేవ చేస్తాడని నమ్మాలి?
    Answer: This is the main draw back of Multi-Party system of Democracy. To mitigate this, there should be a rule, that every one must vote, else they may face fines/consequences.

    5. పది కోట్లు ఖర్చు పెట్టి (మీ మెజారిటి వొట్లు డబ్బు/లంచం ఇచ్హి కొనుక్కొని ) ప్రజాసేవ చెయడానికి వచ్హిన నేను, మీకు సహాయం/ప్రజా సేవ చేస్తానని ఎందుకు అనుకుంటారు?
    Answer: This is the negative side effect of a failed Democratic System. We have to fix this. No other solutions. vote is precious. Vote and elect reasonably good people.

    But in reality the minority appeasing political parties can not perform well. Congress is the prime example. And Communist Parties are another example. BJP is not far behind.

    The ruling Congress Party is answerable to only one person. That is that Italian. Even though millions of Indian voting for Congress Party, Congress Party rule the country to please and to the benefit of that Italian. So what Indian people can do? 1) Boot then out in the next elections 2) fight to change the electoral system, so these abnormalities can not arise in the future.

    ReplyDelete
  2. 1. నువ్వు ఓటు వేసినా వేయకపోయినా, వేయలేకపోయినా, అధికారం వచ్చిన వాడు ప్రమాణం చేస్తాడు కాబట్టి నీకు ఎటువంటి లోపమూ అంటదు..నీ కు రాజ్యాంగ బద్ధమైనా అన్ని అధికారాలూ పూర్తిగా ఉన్నవి..
    2. అడగగలిన ప్రతివాడికీ సమాధానం చెప్పాలి, నేరుగా కాకపోయినా పరొక్షం గా నైనా .
    3. ధర్మ బద్ధ పాలన అందిస్తానని ప్రమాణం చేశాడు కాబట్టి .
    4.అడిగే హక్కు నీకున్నంత వరకు ధర్మ బద్ధ అవకాశాలకూ/ పోరాటానికి నువ్వు అర్హుడవే
    5.నువ్వెంత ఖర్చు పెట్టావన్నది కాదు .. మేమెంత చైతన్య వంతులం.. నీతో ఎంత బాగా పని చేయించు కోగలం అనేదే ముఖ్యం ..

    ReplyDelete