Thursday, April 22, 2010

ఫ్రస్థానం


ఒక సినిమా తీయడానికి ఎంత సమయం పడుతుందో అది ఆడడం అంతకన్నా తక్కువ సమయం తీసుకుంటున్న ఈ రోజుల్లో. తెలుగు సినిమాలు రాసిలో పెద్ద గాని వాసిలో కాదనే నానుడిని తప్పని ఋజువు చేస్తూ. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో తరాలుగా, సంవత్సరాలుగా పాతుకు పోయి మేము తీసిందే సినిమా, సినిమాని ఇలా తీస్తేనే జనాలు చూస్తారు అని పలికే సినీ పరిశ్రమ కు మీరు తప్పు అని చెపుతూ. కథకి కథే ప్రాణమని మిగిలవన్నీ (పాత్రలు, ప్రదేశాలు లాంటివి) తరువాతేనని చెపుతూ సాగిన - "ఫ్రస్థానం".

మేథావులకు, పామరులకు నచ్చే సినిమా కోసం చాలా మంది చాలా సినిమాలు తీసి భంగ పడ్డారు. సినిమా ప్రపంచం,రాజకీయలు వొక కులవ్రుత్తి లాగ జరుతున్న ఈ రొజుల్లో 'ఫ్రస్థానం' వొక మంచి ప్రయత్నం. 'గమ్యం','ఇతే' తరువాత అలాంటి ప్రయత్నాలు జరగడం తెలుగు సినిమాకు మంచిదనుకుంటున్న రోజుల్లో 'ఫ్రస్థానం' వొక మంచి ప్రయత్నం.

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మంచి సినిమాకి మంచి పరిచయం..

    ReplyDelete